
ఈ రోజు ములుగు లీలా గార్డెన్ లో జాకారం గ్రామానికి చెందిన ఈర్ల మొగిలి కూతురు వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, గండ్ర త్ విజయకర్,నల్లెలభరత్ కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మేడం రమణ కర్ తదితరులు