మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు 24 వేల జీతం ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు హెడ్ ఆఫీస్ వద్ద మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయండి జూబ్లీహిల్స్ జోన్ నాయకులు రాపర్తి అశోక్ పిలుపునిచ్చారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ చేస్తామని చెప్పారు ఇప్పటికీ కనీస వేతనం కూడా అమలు చేయడం లేదని డబల్ బెడ్ రూమ్లో ఇస్తా అన్నారు ఇప్పటికి ఇవ్వలేదు బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మహాధర్న కార్యక్రమం కొనసాగుతుంది ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబర్ నెలలో సమ్మెకు వెళ్తామని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ నాయకులు నాగేష్ తులసి బాయ్ సుగుణ నాగమణి లింగం తదితరులు పాల్గొన్నారు