ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
Hyderabadఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రతినిధులు మేకల శివ రెడ్డి గారు,తొఫిక్ ,మాజీ కౌన్సిలర్లు ఆగి రెడ్డి,కృష్ణ రెడ్డి టిపిసిసి జన్రల్ సెక్రెటరీ చరణ్ కౌశిక్ , బోరంపేట కృష్ణ ,తావీడబోయిన గిరిబాబు ,బ్లాక్ ప్రధాన కార్యదర్శి సుర్వి మురళి గౌడ్ ,బ్లాక్ ఉపాధ్యక్షలు గడ్డం లక్ష్మ రెడ్డి ,బ్లాక్ సెక్రట్రీ ప్యాట మురళి ముదిరాజ్ బ్లాక్ ఆర్గనైజింగ్ లూకాస్ ,ఏ -బ్లాక్ ఎస్ .సి .సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంది శ్రవణ్ రెడ్డి ,ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,హబ్సిగూడ ,నాచారం ,చిల్కానగర్ ,రామంతాపూర్ ,ఉప్పల్ ,వసునూరి ప్రకాష్ రెడ్డి ,కాలేరు జై నవీన్ ,కొంపల్లి బాలరాజ్ ,బాకారం లక్ష్మణ్ గారు , రఫీక్ మధర్ వలి, సీనియర్ నాయకులు జలీల్ పశ ,తుమ్మల దేవి రెడ్డి ,
హబ్సిగుడ డివిజన్:
బాలయ్య బాబు,రాము నాయక్,అనీల్,శంకర్,విజయ్,శ్రావణ్,శ్రీనివాస్ చారీ,దర్మెద్ర నాయక్, కరిపే అనీల్, కరిపె శంకర్, బాతు నాయక్,
చిల్కనగర డివిజన్:
మహేందర్ ముదిరాజ్,మంచాల రఘు,సురేష్ గుప్తా,సోను గౌడ్,సుబ్బా రావు, శ్రీనివాస్,రాంరెడ్డి,అమర్, సత్యం, మొహిన్నుద్దిన్,శ్రీరాములు, జంగయ్య ,ఎడ్ల అంజయ్య, అంజాద్, షభిర్,ch రాజేష్, మరికొండ మహేష్, పలటి రమేష్,అసిస్,శ్రావణ్ కుమార్, ఆశ్రఫ్,కృష్ణ,కండమంచి కృష్ణ,తూర్పటి రవి,
మహిళా కాంగ్రెస్:
చిల్కనగర్,డివిజన్ అధ్యక్షురలు తాడి సుశీల , ఉప్పల్ డివిజన్ అధ్యక్షురాలు రేణుక , బండారి జ్యోతి ,నందిగాం గీత, వరద సునీత , శాహనాజ్ ,నిర్మల ,బండారి రత్నకుమారి ,లోకి శకుంతల,జీవ రత్నం,
ఉప్పల్ డివిజన్:
గండు భాస్కర్ రెడ్డి,బాకరం అరుణ్, కాజా మౌలానా,రాజేందర్ రెడ్డి, బూత్కుర రాజు,కావాలి రాజు,ఆల్వల భాస్కర్,జనగాం రామకృష్ణా, పీటర్,బొడిగే మల్లేష్,నవీన్ యాదవ్,మంద మురళీకృష్ణ రెడ్డి,పాలడుగు లక్ష్మణ్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి,జితు, రాంరెడ్డి,రంగుల శేకర్,శివ,నవీన్,
రామంతపూర్ డివిజన్:
రాజిరెడ్డి, వళ్లపు శ్రీకాంత్ యాదవ్,సతీష్ గౌడ్,సందీప్ కుమార్, భాస్కర్,జంగయ్య,ముత్యాల బాబురావు,అస్మత్,సత్తి రెడ్డి, మర్రిడ్డి,రాకేష్,సంతోష్,యూత్ కాంగ్రెస్ ముత్యాల యోగి,శివరాం,భాను,కిషోర్, కోటి, అనీల్ తదితరులు పాల్గొన్నారు.