కార్మికోద్యమ నేత బి.టి. రణదివే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలి
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు,ప్రఖ్యాత కార్మికోద్యమ నేత కామ్రేడ్ బి.టి.రణదివే 35వ వర్ధంతి సందర్భంగా సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.నియోజకవర్గ…
