రెండు జిల్లాల టోర్నమెంట్ ను ప్రారంభించిన మహబూబాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ ధనసరి సూర్య.
మంగపేట మండలం చుంచుపల్లి గ్రామంలో కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు జిల్లాలు (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ) వాలీబాల్ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసి…









