లంబాడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలోఒకరికైనా మంత్రివర్గంలోస్థానం కల్పించాలిలంబాడి హక్కుల పోరాట సమితి
హన్మకొండ జిల్లా అధ్యక్షులు అజ్మీరా వెంకట్ హన్మకొండతెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లంబాడ గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని లంబాడి హక్కుల పోరాట…









