బండగుట్ట లక్ష్మినరసింహా స్వామి వారి విగ్రహ ప్రతిస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న…ఎమ్మెల్యే డా.రాజయ్య
.లింఘాలగణపురం మండలం , బండ్లగూడెం గ్రామంలోని బండగుట్ట శ్రీ లక్ష్మినరసింహా స్వామి వారి విగ్రహ ప్రతిస్థాపన కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య…






