సామాజిక సేవకులు తుల అరుణ్ కుమార్ ని శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా ప్రజల మనసుల్లో మంచి మనసున్న యువనేత స్థానం సంపాదించుకున్న దివంగత మహానేత తుల సుభాష్…









