పాత్రికేయులు విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక వార్తలను రాయాలి-అదనపు కలెక్టర్ సంధ్యారాణి
ఈ69 న్యూస్ వరంగల్,జూలై 28 వార్తలు రాస్తూ సమాజానికి సేవ చేస్తుంటే,జర్నలిస్టులు నైతిక విలువలు,పారదర్శకత పాటిస్తూ విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక కథనాలను ప్రజల ముందుంచాలన్నారు వరంగల్ జిల్లా…

