స్టేషన్ ఘనపూర్ రైతులకు సాగునీటి భరోసా–దేవాదుల ద్వారా నీటి విడుదలకు ఏర్పాట్లు-కడియం శ్రీహరి
ఈ69న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్ జూలై 21 రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో,రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే,మాజీ…


