బచ్చన్నపేట మండలంలో క్లస్టర్ ఇన్చార్జిల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం
ఈ69న్యూస్ జనగామ:-జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి,గోపాల్‌నగర్,చిన్న రాంచెర్ల గ్రామాల్లో క్లస్టర్ ఇన్చార్జిలు మేకల రాంప్రసాద్, మహమ్మద్ గులాం బాయ్,మహమ్మద్…
