టీవీ9 రిపోర్టర్ గరదాసు ప్రసాద్ గుండెపోటుతో మృతి–జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం
ఈ69న్యూస్ సిరిసిల్ల: సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్‌గా సేవలందించిన గరదాసు ప్రసాద్ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు.శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన ప్రసాద్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ,చికిత్స…
