తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ నూతన అధ్యక్షునిగా వెల్దండి నాగరాజు
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర క్యాప్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ హైదరాబాదులో జరిగిన యూనియన్ మహాసభలో వరంగల్ కు చెందిన వెళ్లండి నాగరాజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది.…







