Category: Khammam

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు. విచారణ గురువులు ఫాదర్ తంబీ (సీపీపీఎస్) మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అపారమైన సహనం, అవధులు లేని త్యాగం వంటి విలువలను యేసు ప్రపంచానికి అందించారని తెలిపారు. శుభ శుక్రవారం యేసు మహా త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దీక్ష బిడ్డలు, మరియదల సభ్యులు, యువతీ యువకులు, ఉపదేశికులు పాల్గొన్నారు. విచారణ పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సిలువ మార్గాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వెంకటాపురంలో ఘనంగా శుభ శుక్రవారం సిలువ మార్గం

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.విచారణ గురువులు…

డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి

డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నేడు 48 వ డివిజన్ మేకల బిక్షమయ్య ఫంక్షన్ హాల్…

మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇటీవల ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాలపై బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి…

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం:

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

గ్రామాభివృద్ధి సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అలా అయితేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములుబాబు) తెలిపారు.గురువారం ఆయన…

నైపుణ్యాలకు గుర్తింపు

నైపుణ్యాలకు గుర్తింపు

నిర్మాణ కార్మికుల నైపుణ్యాలను గుర్తించి, వారికి విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ…

లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు పోరాటం

లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు పోరాటం

ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు తీవ్రంగా…

కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

ప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటించండి దళిత క్రైస్తవులు ఎస్సి హోదా పై సుప్రీమ్ తీర్పు పున: సమీక్షించాలి కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు…

మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?

మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ శివారులో జరుగుతున్న మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా అనేది ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఏజెన్సీ…

వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన

వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మికులు బుదవారం నిరసన ప్రదర్శన చేశారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక…

నైపుణ్యాలకు గుర్తింపు

సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు

ఖమ్మం జిల్లా కార్మికాదికారి గా ఆ సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.ఇక వివరాలలోకి వెళితే లేబర్ కార్డులు పేరుతో,తెల్ల రేషన్…