ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండిసిఐటియూ.
ఖమ్మం,ఫిబ్రవరి05(తెలుగు గళం)న్యూస్:కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని విద్యుత్ ప్రవేటికలను నిలుపుదల చేయాలని ఉపాధి హామీ…
మల్లిక గెలుపు కోసం ముమ్మర ప్రచారం”
ఖమ్మం,ఫిబ్రవరి05(తెలుగు గళం)న్యూస్:ఏదులాపురం మున్సిపాలిటీ గొల్లగూడెం గ్రామం 19 వార్డు బిఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి ధనియాకుల మల్లిక ఎన్నికల సందర్భంగా కార్తికేయ రుద్ర…
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ బొల్లెపల్లి మధు గౌడ్
తెలుగు గళం న్యూస్/ఫిబ్రవరి 5వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు.ప్రజల స్పందన, ఇంటింటి ప్రచారంలో వస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనం.ఈ…
సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి—భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గానికి రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని…
కేరళలో జరిగే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు పసుల రాజు ఎంపిక
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండతెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో తన అద్భుతమైన ఆటతీరుతో క్రీడాభిమానుల ప్రశంసలు అందుకున్న రేగొండ మండలం యువ క్రికెటర్ పసుల…
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే గండ్ర ప్రచారం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిమున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డులైన మహబూబ్‌పల్లి, కుందూరుపల్లి, పుల్లూరి రామయ్యపల్లి ప్రాంతాల్లో కాంగ్రెస్…
సత్తుపల్లి పుర పోరుఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇరిగేషన్ చైర్మన్ మువ్వా,ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి
సత్తుపల్లి,ఆర్ సి,ఫిబ్రవరి05(తెలుగుగళం)న్యూస్: సత్తుపల్లి మున్సిపాలిటీ 4 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ (గ్రాండ్) మౌలాలి,17 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చవ్వా స్వరూపరాణి…
మహిళా సాధికారత దిశగా మార్పు అనివార్యం
మన 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో,ఈ స్వర్ణోత్సవ వేళలో ఇంకా మహిళల సమానత్వంపై మాట్లాడుకోవడం ఓ విడ్డూర చర్య అని భావించక తప్పదు.నాలుగు దశాబ్దాల క్రితమే అంటే…
బొగ్గు రవాణాతో వరంగల్‌లో పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు
వరంగల్ జిల్లాలో బొగ్గు రవాణా కారణంగా ఏర్పడుతున్న పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలపై లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బొగ్గు రవాణా, అనుబంధ…
జాగృతి అభ్యర్థికి మద్దతుగా భారీగా చేరికలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ నుంచి తెలంగాణ జాగృతి – ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పరి సంగీతకు…









