సర్పంచ్‌లు,పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ

సర్పంచ్‌లు,పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతెలుగు గళం న్యూస్ భూపాలపల్లి టేకుమట్ల/మొగుళ్లపల్లిటేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామం,మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి,ఇస్సిపేట గ్రామాలలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన సర్పంచ్‌లు పని చేయాలి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన సర్పంచ్‌లు పని చేయాలి

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సమిష్టిగా పని చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (జీఎస్సార్)…

కడియం శ్రీహరి ని కలిసిన తమ్మడపల్లి జి గ్రామ సర్పంచ్

కడియం శ్రీహరి ని కలిసిన తమ్మడపల్లి జి గ్రామ సర్పంచ్

తమ్మడపల్లి జి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం పల్లి(జి) గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ…

రామగుండాలపల్లిలో సర్పంచ్ గా ఎడెల్లి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ

రామగుండాలపల్లిలో సర్పంచ్ గా ఎడెల్లి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ

ముఖ్య అతిథిగా పాల్గొన్న మిషన్ భగీరథ ఏఈఈ వెన్నెలతెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరిభూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని రామగుండాలపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన…

ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం

ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికయిన సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం గ్రామ కార్యదర్శి సునీల్ కృష్ణ ఆధ్వర్యంలో…

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా-సర్పంచ్ అన్నం స్వప్నరాణి బ్రహ్మారెడ్డి

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా-సర్పంచ్ అన్నం స్వప్నరాణి బ్రహ్మారెడ్డి

జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌,ఉపసర్పంచ్‌ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో…

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ తాటికొండ గ్రామములోశ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాటికొండ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు ప్రదర్శించిన పలు…

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాదు నుండి ఇతర…

జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

వరంగల్ మున్సిపాలిటీ లోని 14వ డివిజన్లో గల శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ నందు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం మరియు గణిత మేధావి శ్రీనివాస…

తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’జారీ

తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’జారీ

రాష్ట్రంలోని జర్నలిస్టులకు జారీ చేసే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ,‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్…