నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే పోదెం వీరయ్య.
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులను అర్థరాత్రి నుంచి అరెస్టు చేసి స్టేషన్లకు తరలించి, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను, కార్యకర్తలను…
చీకటిమామిడి రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-గోపి రజక
స్మశాన వాటిక భూ వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మార్వోని కలిసిన రజక నాయకులు.
పాఠ్యాంశ పుస్తకాల్లో కుల నిర్మూలన అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
PDSUసత్యశోధ సమాజ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇల్లందు మండల కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో కుల నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించడం…
జోనల్ స్థాయి క్రీడలు పరిశీలించిన SGFI
SGFI వర్ధన్నపేట జోనల్ స్థాయి క్రీడలు వర్ధన్నపేట రాయపర్తి మండలాల అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నుండి మరియు కేజీబీవీ గురుకులాల నుండి అండర్ 14 మరియు…
MLC గా పల్ల రాజశేఖర్ రెడ్డి జనగామకి చేసింది ఏమిటి.
SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం జనగామ: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనగామ నియోజక వర్గంలో చేసిన అభివృద్ది ఏమిటి అని SFI జిల్లా కార్యదర్శి…
భద్రాచలం ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి
–సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన భద్రాచలం పట్టణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు పై కేటీఆర్ సమాధానం చెప్పాలని, వాగ్దానాలు నెరవేర్చని కేటీఆర్ కు భద్రాచలం…
కేటీఆర్ సమక్షంలో భారస పార్టీలో చేరిన జడ్పీటీసీలు ఎంపిపిలు,సర్పంచులు,ఎంపీటీసలు
ప్రగతి భవన్హైదరాబాద్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,భారస వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ సమక్షంలో భారస పార్టీలో చేరిన…
మంత్రి కేటీఆర్ పర్యటనను భద్రాద్రి ప్రజలు వ్యతిరేకించాలి..
9 ఏండ్ల కాలంలో భద్రాద్రి అభివృద్ధిని గాలికి వదిలేసిన బిఆర్ఎస్ సర్కార్ కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగానే హడావిడిగా శంకుస్థాపనలు ఆర్భాటాలు కేటీఆర్ పర్యటన అభివృద్ధి కోసం…
తల్లాడ పట్టణం లో 11.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన:ఎమ్మెల్యే సండ్ర
వేద పండితులతో రైతులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే సండ్రకు ఘన స్వాగతం పలికారు మహిళ సోదరమణిలు తల్లాడ లో భారీగా కోలాటలతో ఎమ్మెల్యే సండ్ర అన్న కు గణ…
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్
జయశంకర్ భూపాలపల్లి కాటారం మండలం రూరల్ గుమ్మల్లపల్లీ గ్రామంలో ఇటీవల మరణించిన తడండ్ల శ్రీనివాస్ మరణించగా వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్…









