శాయంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

E69 న్యూస్ శాయంపేటశాయంపేటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి తెలంగాణ…

గణపతి నవరాత్రి పూజ ఉత్సవాలలో పాల్గొన్నా రాంనర్సింహారెడ్డి(ఆర్ఎన్ఆర్)

E69 న్యూస్ గోరికొత్తపల్లిభూపాలపల్లి నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి మండలంలోజగ్గయ్యపల్లి, గ్రామంలోనిపలు మండపాలలో గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన గణపతి మండపంలో శ్రీ గణనాధునీ దర్శించుకొని…

విద్యార్థులను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

E69 న్యూస్ శాయంపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం లోని పత్తిపాక గ్రామానికి చెందిన పులిమాటి దివ్య ఓంకార్ దంపతుల కుమార్తెలు అయినా పులిమాటి సాగ్నిక…

గణేష్ నిమజ్జన వేళ రేపు ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

వినాయక నిమజ్జనం పురస్కరించుకొని నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతోంది. కావున వరంగల్, హన్మకొండతో పాటు కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో…

రేగొండ మండల వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి సర్వే

E69 న్యూస్ రేగొండభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చెర్ పర్సన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరి గండ్ర గౌతమ్ రెడ్డి

E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లిభూపాలపల్లి మున్సిపాలిటి పరిది కాసింపల్లి గ్రామ వాస్తవ్యులు బిఆర్ఎస్ పార్టి జిల్లా సినియర్ నాయకులు మేనం తిరుపతి గారి రెండవ కుమారుడు విశ్వేశ్వర్…

భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లిఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) భూపాలపల్లి నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి రాకేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సాయి ప్రదీప్ రెడ్డి…

అక్టోబర్ 1న జరిగే హలో ముదిరాజ్ చలో పరకాల ముదిరాజ్ సింహగర్జన నిరసన

బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి-మెపా జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం కేంద్రంలో మరియు రేగొండ…