మున్సిపల్ అభివృద్ధిని అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ను ఓడించాలి
తెలుగు గళం న్యూస్ జనగామ గత పది సంవత్సరాలుగా జనగామ మున్సిపాలిటీ పరిపాలనను నిర్వీర్యం చేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్‌ఎస్ పార్టీని రానున్న మున్సిపల్…
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ కడియం కావ్య విస్తృత ప్రచారం
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు,ఘనపూర్ గ్రామ 6, 7, 8, 9, 10, 11 వార్డులలో…
30వ వార్డులో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తరఫున గండ్ర జ్యోతి ఇంటింటా ప్రచారం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి జక్కం రవికుమార్ గెలుపు కోసం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు,మాజీ…
తెలుగు గళం దినపత్రిక–ఈ69 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మంత్రి కొండా సురేఖ
తెలుగు గళం న్యూస్ వరంగల్ వరంగల్:మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా తెలుగు గళం దినపత్రిక–ఈ69 న్యూస్ 2026 సంవత్సర క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం…
నలుగురు బాధితులకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అందజేసిన చిట్యాల ఎస్సై
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి చిట్యాలఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో చిట్యాల పోలీసులు మరోసారి విజయాన్ని…
దేవాదాయ భూముల పరిరక్షణపై ధర్మన్నగూడలో మీడియా సమావేశం
తెలుగు గళం న్యూస్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాధర్మన్నగూడ గ్రామంలో భక్తుల ఆరాధనకు కేంద్రబిందువుగా నిలిచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి చెందిన దేవాదాయ భూముల…
6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాలం సునీత రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. స్థానిక 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాలం సునీత రవీందర్ రెడ్డి,కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు…
దళిత వాడ పేదల దాహార్తిని తీర్చిన సర్పంచ్ వంట్లా రమేష్”
ప్రభుత్వం నిధులిచ్చే దాకా ఆగకుండా సైడ్ కాలువలు తీయించిన రమేష్” సత్తుపల్లి,ఆర్ సి,ఫిబ్రవరి05(తెలుగుగళం)న్యూస్: సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిధిలోనిభీమవరం గ్రామoలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్…
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి భీమగాని గణేష్ సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్” నల్లగొండ జిల్లా,ఫిబ్రవరి05(తెలుగు గళం) న్యూస్:కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక…
ఉపాధిహామీ చట్టం రక్షణ కోసం సిపిఎం ధర్నా”
శ్రీకాకుళం జిల్లా,ఫిబ్రవరి05(తెలుగు గళం)న్యూస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం ఉపాధిహామీ చట్టం రక్షణకు సీపీఎం తన అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో…









