అతివేగమా..!? నిర్లక్ష్యమా..!?
భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా 60 మంది విద్యార్థులకు గాయాలు ఇద్దరికి సీరియస్.. భద్రాచలం ఆస్పత్రికి తరలింపు..కొత్తగూడెం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డోర్నకల్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు…
కొత్తపల్లి గోరి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా గట్టు ప్రదీప్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరిగోరి కొత్తపల్లి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా చిన్న కోడెపాక గ్రామానికి చెందిన గట్టు ప్రదీప్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం…
పది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
: భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ పలు కాలనీలలో ప్రజలు కోసం పలు అభివృద్ధి పనులు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ కమాన్…
భూపాలపల్లిలో ఘనంగా మారోజు వీరన్న 64వ జయంతి వేడుకలు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లితెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో, భూపాలపల్లి పట్టణంలో ప్రముఖ ప్రజాగాయకుడు, ప్రజాపోరాట యోధుడు మారోజు వీరన్న 64వ…
సర్పంచ్ దంపతులకు ఘన సన్మానం
రైస్ మిల్ అసోసియేషన్ నాయకుల ఆద్వర్యంలో ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండమండలంలోని భాగిర్తిపేట గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న నూతన…
గోరి కొత్తపల్లిలో సర్పంచ్ నిమ్మల శంకర్‌కు స్నేహ యూత్ ఘన సన్మానం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరిగోరి కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నిమ్మల శంకర్ ను స్నేహ యూత్ సంఘం సభ్యులు ఘనంగా…
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కమ్మూరు నాగరాజు
తెలుగుగళం న్యూస్,అనంతపురం. అనంతపురం జిల్లా కేంద్రములో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పూల నాగరాజు ను,అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ ను మరియు ఇతర ప్రముఖులను…
ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు గళం న్యూస్ అయినవోలు/జనవరి 1హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నర్సింహులగూడెం సర్పంచిగా గెలుపొందిన శివశంకర్ రెడ్డి వరంగల్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మోహన్ గౌడ్…
ఎర్త్ సైన్స్ యూనివర్శిటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
కొత్తగూడెం, జనవరి01 :మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ, కొత్తగూడెం ప్రాంగణంలో మొదటి సంవత్సర విద్యార్థుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు,…









