పామునూరు గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక రైతు కోట వాసు (42) పొలంలో కరెంట్ షాక్‌కు గురై…
పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
ఐనవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రేపు, ఆదివారం (తేదీ) జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.పోలియో మహమ్మారిని పూర్తిగా…
పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన పొంగులేటి
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు శుభ కార్యక్రమాల్లో…
బిజెపి జిల్లా పదవులు చేపట్టినవారికి శుభాకాంక్షలు
ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ బాధితులు నియమితులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న, రాయల రమేష్ చౌదరి,సత్తుపల్లి నియోజకవర్గం నుండి జిల్లా…
రబ్వా అహ్మదీయ మస్జిద్‌పై ఉగ్రదాడి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న రబ్వా పట్టణంలోని బైతుల్ మహ్దీ మస్జిద్ వద్ద శుక్రవారం నాడు జరిగిన ఉగ్రదాడిలో పలువురు అహ్మదీయ ముస్లింలు గాయపడ్డారు.ఒక సాయుధ దుండగుడు…
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం జనగాం జిల్లా ఎంపిక
దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం నాడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ…
ఎమ్మెల్యే రేవూరి ని కలిసిన నూతన డిప్యూటీ కలెక్టర్
డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికై ప్రస్తుతం మెదక్ లో విధులు నిర్వహిస్తున్న దామెర మండలంలోని ఊరుకొండ గ్రామవాసి అయినటువంటి మహమ్మద్ అహ్మద్ ఈరోజు పరకాల శాసనసభ్యులు రేవూరి…
నివాళులు అర్పించిన చల్లా ధర్మారెడ్డి
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ…
స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు
జిల్లాలోని ఖమ్మం రూరల్, మధిర, తల్లాడ స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఎన్నికల నియామవళి అనుసరించిస్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు, పకడ్భందీ…
ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు
జఫర్గడ్ మండలంలో నూతనంగా ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావుని కాంగ్రెస్ యువజన నాయకుడు జోగు వినయ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ..పోలీసు వ్యవస్థ…









