ఆటో డ్రైవర్ నిజాయితీ.
సూర్యాపేట జిల్లా:పది రూపాయలు దొరికితేపక్కకు చూసి తీసుకొని జేబులో వేసుకునే మనుషులున్న నేటి సమాజంలో తన ఆటోలో ఓ మహిళ మరిచిపోయిన నగదును తిరిగి ఆమెకు అప్పగించిన…
దాచేపల్లి వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.
కోదడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన దాచేపల్లి కొండలరావు – పద్మావతి గార్ల కుమారుడు శ్రీకాంత్ – గాయత్రి ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన…
సర్పంచ్ రాయల నాగేశ్వరరావు గారికి నివాళులు అర్పించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు.
పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయల నాగేశ్వరరావు గారి భౌతిక దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, అనంతరం వారి అంతిమ…
పేదల జీవితాల్లో వెలుగులు నింపే బృహత్తర కార్యక్రమం కంటివెలుగు.
కోదాడ మండల పరిదిలోని గుడిబండ గ్రామంలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ…
కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన పుల్లారావు
మోతె మండలం లోని రాఘవాపురంఎక్స్ రోడ్ గ్రామం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం మోతె జడ్పీటీసీ పుల్లారావు ప్రారంభించి అనంతరం…
అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు.
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్ ను టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు..
బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తమ్మడపల్లి(జి) గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు.
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో మంగళవారం రాత్రికరెంటు షార్ట్ సర్క్యూట్ వలన దామెర రాజ్ కుమార్ ఇల్లు కాలిపోయిన సంఘటన జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణ…
మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి
మహిళా సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్…
ప్రతిపక్ష నాయకులు, యూనియన్ నాయకుల ముందస్తు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవంచనీయ ఘటనాలు జరగకుండా,ముందస్తుగా…
మహిళలు అన్ని రంగాలలో రాణించాలిడోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.
మహిళలు అన్ని రంగాలలో రాణించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా…









