పేదల జీవితాల్లో వెలుగులు నింపే బృహత్తర కార్యక్రమం కంటివెలుగు.
కోదాడ మండల పరిదిలోని గుడిబండ గ్రామంలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ…
కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన పుల్లారావు
మోతె మండలం లోని రాఘవాపురంఎక్స్ రోడ్ గ్రామం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం మోతె జడ్పీటీసీ పుల్లారావు ప్రారంభించి అనంతరం…
అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు.
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్ ను టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు..
బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తమ్మడపల్లి(జి) గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు.
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో మంగళవారం రాత్రికరెంటు షార్ట్ సర్క్యూట్ వలన దామెర రాజ్ కుమార్ ఇల్లు కాలిపోయిన సంఘటన జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణ…
మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి
మహిళా సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్…
ప్రతిపక్ష నాయకులు, యూనియన్ నాయకుల ముందస్తు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవంచనీయ ఘటనాలు జరగకుండా,ముందస్తుగా…
మహిళలు అన్ని రంగాలలో రాణించాలిడోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.
మహిళలు అన్ని రంగాలలో రాణించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా…
అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు ములుగు ప్రభుత్వ హాస్పటల్ లో నిన్న రాత్రి అస్వస్థకు గురైన TSWRS/JC మల్లంపల్లి స్కూల్ విద్యార్థులను…
దళిత బిడ్డకు దయన్న అండా..
పాలకుర్తి, మార్చి (నిన్న)ఆమె ఓ సపాయి కార్మికురాలు. పాలకుర్తి గ్రామ పంచాయతీలో 25 ఏండ్లుగా పని చేస్తున్నది. ఆమెకు కొడుకు, బిడ్డ. బిడ్డ పెళ్ళి చేసింది. ఈ…
ఆకేరు వాగు ఇసుక పొత్తులు కుదరక ఇరువర్గాలు దాడులు.
ఇసుక అక్రమ వ్యాపారం అందులో పొత్తులు కుదరక మారణాయుధాలతో దాడులు.ఇసుక రవాణా విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.మాచినపల్లి, తానంచర్ల పరిధిలోని ఆకేరు వాగు నుంచి వందల…









