జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గంలో మరియు ప్రతి గ్రామలలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం భాగస్వాములైన ఉద్యమకారులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నవతరం యువతరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జరపాలి.ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం, గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీ పరిధిలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఉద్యమ కారులను కోరుతున్నాను.