
వేద పండితులతో రైతులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే సండ్రకు ఘన స్వాగతం పలికారు
మహిళ సోదరమణిలు తల్లాడ లో భారీగా కోలాటలతో ఎమ్మెల్యే సండ్ర అన్న కు గణ స్వాగతం పలికారు
మంచి చేసారు మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తాం అని తల్లాడ లో భారీగా ప్రజలు ఎమ్మెల్యే సండ్రకు అపూర్వ గణ స్వాగతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు
తల్లాడ: తల్లాడ పట్టణం లో కేతినేని థియేటర్ పక్కన రోడ్డు నుంచి అన్నారుగూడం వరకు 6 కోట్లు, నారాయణపురం నుంచి కొడవటి మెట్ట 5.5 కోట్లు ఈ రెండు రోడ్ల కి 11.5 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మండల, గ్రామ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు