E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ18 February, 2023E69NEWS

ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈరోజు శనివారం ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్ కే ఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు ఈనెల 20వ తారీకు సాయంత్రం 6 గంటలకు స్థానిక కృష్ణ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుంది అని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కొండపనేని కృష్ణ ప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది ఈ నెల 20 న తరీఖున జరిగే మీటింగ్ లో ఉద్యోగాలపై మరియు పాత్రికేయుల అందరికి ఇళ్ల స్థలాల గురించి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే ఏ పాల్ మాట్లాడుతారని తెలిపారు ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు గారు అలాగే ముఖ్య నాయకులు సత్తుపల్లి నియోజకవర్గం నుండి నార పోగు ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *