#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్ డిమాండ్ చేశారు. * ?ఈ రోజు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు,# క్లాసు# 1)ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై (మరియు) సంఘ నిర్మాణం పై క్లాసు జరిగింది.. అనంతరం నగర్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులు చారగొండ వెంకటస్వామి అధ్యక్షత వహించగా, సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్ ఈ క్రింది డిమాండ్స్ పై మాట్లాడడం జరిగింది. డిమాండ్స్— *(1)2022 బడ్జెట్లో రజకులకు 2500 కోట్లు అధిక నిధులు కేటాయింపు-(2) రజక వృత్తిదారుల అందరికీ 5 లక్షలతో భీమా ఏర్పాటు చెయ్యాలని(,3) ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టిటి నుండి lt4 కి మార్చాలి (4) ప్రభుత్వ దవాఖానాలు విద్యాసంస్థలు పోలీస్ శాఖలో తదితర బట్టలు ఉతకడం.ఇస్త్రీ చేయడం లాంటి పనులు . రజక వృత్తిదారుల సొసైటీలకు ఇవ్వాలి(.5) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా రక్షణ చట్టం చేయాలి.(6) వీరనారి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి.( 7) రజక ఫెడరేషన్ కు పాలకవర్గాన్ని నియమించాలి.(8) రజక వృత్తిదారుల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి (9) జీవో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులు పోలీస్ శాఖలో ధోబి పోస్టులు భర్తీ చేయాలి.(10) రజకుల ఆత్మగౌరవ భవనం పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలి, . నగర అధ్యక్షులు వెంకట స్వామి మాట్లాడుతూ.11) ఉచిత విద్యుత్తు లబ్ధిదారులకు ఇస్త్రీ పెట్టె టేబుల్ ప్రభుత్వమే ఉచితంగా అందించాలి .12) 50 సంవత్సరాలు దాటిన ప్రతి వృత్తిదారులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా. సమావేశంలో ఉపాధ్యక్షులు మరియాల గోపాల్, ఎం రమేష్. యాదమ్మ, అల్వాల్ బాబు, సహాయ కార్యదర్శి రాపర్తి ప్రభాకర్, భాస్కర్ రావు, నగర కమిటీ సభ్యులు లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, నరసింహ, యాదయ్య, లక్ష్మి ,నరేష్, బిక్షపతి , శివ కుమార్, లక్ష్మణ్ తదితరులు,. పాల్గొన్నారు *

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *