తమ్మడపల్లి ఐ గ్రామ అంగన్వాడి సెంటర్‌లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవంతమ్మడపల్లి ఐ గ్రామ అంగన్వాడి సెంటర్‌లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవం

ఈ69న్యూస్:- జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామ ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్‌లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.తల్లులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పిల్లలు అభ్యసించిన విద్యా కార్యక్రమాలను ప్రదర్శించారు.పోషణ పక్షం ముగింపు సందర్భంగా తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.అంగన్వాడి టీచర్లు బొందుగుల ఎలిజబెత్,రడపాక రజిత మరియు ఆయా రడపాక వెంకటలక్ష్మి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *