పాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% విజయంపాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% విజయం

ఈ 69 న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు ప్రాంతంలోని పాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో గొప్ప విజయాన్ని సాధించింది.మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు.ఆర్.జ్యోతి 572,ఈ.అక్షిత 567,జి.సంజయ్ 563 మార్కులతో టాపర్లుగా నిలిచారు.13 మంది 500కి పైగా మార్కులు సాధించటం విశేషం.ఈ విజయానికి ఉపాధ్యాయుల,తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని యాజమాన్యం తెలిపింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *