
కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలకు
మునగాలమండల కేంద్రంలో ,ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్, విగ్రహాల వద్ద,రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన, సిపిఎం పార్టీ నాయకులు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూరి స్వరాజ్యం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిజిల్లా నాయకులుకొత్తపల్లి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ లంజపల్లి శ్రీను, సైదులు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.