నిమ్స్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు
నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ముందుగా మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిజం సమస్త మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గార్ల చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఎగరడం జరిగింది
డైరెక్టర్ బీరప్ప సార్ మాట్లాడుతూ నిమ్స్ లో జిల్లాల రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులకు సేవలందిస్తున్న వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ
నిమ్స్ కోస్తున్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ కి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో
నిమ్స్ మెడికల్ సూపర్డెంట్. నిమ్మ సత్యనారాయణ గారు డీన్ లీజ రాజశేఖర్ గారు మరియు ఫ్యాకల్టీ డాక్టర్స్ Dr పరంజ్యోతి Dr వేణుమాధవ్ Dr రాహుల్ దేవ్ Dr డాక్టర్ వర్మ డాక్టర్ రాజశేఖర్ మరియు స్టాఫ్ నర్స్ సిస్టర్స్ పారామెడికల్ ఎంప్లాయిస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ పాల్గొనడం జరిగింది