
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన
పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామ సర్పంచ్ జి.వెంకటరమణమ్మ సర్పంచ్ గారి అధ్వారంలో
MLA వై.వెంకటరామిరెడ్డి కి ప్రజలు
బ్రహ్మ రథం పట్టారు
ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అలాగే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే జగనన్నకి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఉండాలని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి నైరుతి రెడ్డి జానకిరామ్ రెడ్డి జడ్పిటిసి శోభ మధుసూదన్ రెడ్డి , ఎంపీపీ మురళి రెడ్డి గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీల యాదవ్ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి , మండల కన్వీనర్ నారాయణరెడ్డి పట్టణ కన్వీనర్ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ లక్ష్మి ,
పొరం అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి , బోయ రామచంద్ర వైస్ ఎంపీపీ నక్క ఓబులేష్ రామచంద్ర చుక్కలూరు రామచంద్ర రెడ్డి సీనియర్ నాయకులు RC వెంకట్రాంరెడ్డి సర్పంచ్ నారాయణస్వామి,నాగేంద్ర రామ్మోహన్ రెడ్డి సచివాలయ పట్టణ కన్వీనర్ కుమార్ రెడ్డి జోజోడు కుమార్ ex కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, ఫయాద్ ఖాన్ ఈశ్వర్ రెడ్డి గౌస్ముద్దీన్ డీలర్ రమణ, జిల్లాయూత్ లిడర్ సూరి, పెద్దకలువ వినోద్,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు తిరుమలరెడ్డి, సత్యనారాయణరెడ్డి, పెన్నో ఓబులేష్ , నారాయణ,హనుమంత్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఓబుల్ వెంకట్ రాముడు నరసింహ నాయకులు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పాల్గొన్నారు