గృహ లక్ష్మి దరఖాస్తు గడువుఈ నెల ఆఖరి వరకు పెంచాలి

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు గడువును నెల ఈ నెల ఆఖరి వరకు పెంచాలని కే చంద్రశేఖర్ citu జిల్లా కన్వీనర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది చేశారు వారు మాట్లాడుతూ ఈ మేరకు బుధవారం ఒక టకటన విడుదల చేశారు సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మించుకొని పేదల గృహలక్ష్మి పథకం ఈనెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సాంకేతిక కారణాలతో పనిచేయకపోవడం వల్ల ఈ గడువు సరిపోదని పేర్కొన్నారు ఫలితంగా కొంతమంది ఆరులు ఈ పథకానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి దరఖాస్తు గడువును మరో నెల రోజుల వరకు పొడిగించాలని ఇలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు మొదటి విడత గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు అయినప్పటికీ మార్గదర్శకాల్లో పేర్కొన్న కొన్ని అంశాల వల్ల కొంతమంది అరువులు దూరం అవుతున్నారని వివరించారు వేలాది ఆహార భద్రత కార్డుల దరఖాస్తులను పరిశీలించకుండా ప్రభుత్వం తన దగ్గర పెండింగ్లో పెట్టుకోవడంతో చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గుడిసెలు చిన్నచిన్న రేకుల రూములు వేసుకొని నివసిస్తున్న పేదలు 59 జీవో కింద ఇంటి స్థలాలు పొందారని తెలిపారు వారికి ప్రభుత్వం ముందు చేయి చూపడం సరైనది కాదని విమర్శించారు ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు హామీని మూడు లక్షల కు కుదిరించడంతో పేదల ఇంటి నిర్మాణం భాగంగా మానిందని చంద్రశేఖర్ పేర్కొన్నారు అర్హులందరికీ ఈ పథకంలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఏది ఏమైనా మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే దరఖాస్తులు మొదటగా తీసుకొని తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుల ఆలయ దివాకర్ పత్రాలు జాప్యం కారణంగా గృహలక్ష్మి దరఖాస్తులను ఈ నెల ఆఖరి వరకు పొడిగించాలి మహిళల పేరు మీద పట్టా ఉంటే నే గృహలక్ష్మి పథకం వర్తింపు నిబంధనలు తొలగించి పురుషుని పేరు మీద పట్టా ఉన్న గృహలక్ష్మి పథకం మంజూరు చేయాలి. గృహలక్ష్మి గడువు పొడిగించకపోతే పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడమేనని వారు అన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షల ఆర్థిక సాయం కనీస ఖర్చులకు కూడా సరిపోవు గోలక్ష పథకం ఆర్థిక సహాయాన్ని ఐదు లక్షలకు పెంచాలి అసలు డబుల్ బెడ్ రూమ్ భూముల పథకం ఏమైందని దాన్ని మర్చిపోవడానికి ఈ జిమ్మిక్కులు ఎందుకంటే ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి ప్రజలు నిలదీస్తారు అని భయంతో ఈ కొత్త నాటకాలు అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద ప్రజలు ఉన్న ఊరు గుడిసెలు కూల్చుకొని చాలామంది ప్రజలు రేకులు వేసుకొని బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సొంత జాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని సొంత జాగా లేని వాళ్లకు చాలా కాలం నుండి అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను గుర్తించి పేద ప్రజలకు 120 గజాలు ఇవ్వాలని కోరారు ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గృహలక్ష్మి పథకాన్ని ఏ షరతులు లేకుండా పేద ప్రజలకు అందరి కంద విధంగా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలంతా ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలు చేపడుతామని వారు ప్రభుత్వానికి సూచించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News