రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే ఇవ్వాలని జులై మూడున చలో జిహెచ్ఎంసి ఆఫీస్ .మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కృష్ణానగర్ లేబర్ అంట కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేసిన సిఐటియు నాయకులు రాపర్తి అశోక్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని లేనియెడల జిహెచ్ఎంసి ఆఫీస్, ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని తెలపడం జరిగింది కరోనా వచ్చిన తర్వాత పనులు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడ్డా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు jరఘు, b.కుమార్, సురేష్, తిరుపతి ,నాయుడు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.