ఎస్సై బి. మాధవ్ గౌడ్

జనగామ జిల్లా జఫర్గడ్: గౌరవ వరంగల్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం మండల పరిధిలో ఎక్కడా కూడా వాహనాలపై నంబర్ లేకుండా నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేస్తామని జఫర్గడ్ ఎస్సై బి. మాధవ్ గౌడ్ గారు సోమవారం ఒక ప్రకటనలో వాహనదారులకు హెచ్చరించారు. వారు మాట్లాడుతూ… మండల పరిధిలో నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు, చోరీ వాహనాలను గుర్తించడంలో భాగంగా జనవరి మొదటి తారీఖు నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయబడుతుందని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఏర్పాటు, ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ను వంచిన వాహనదారులపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు**ఎస్సై బి. మాధవ్ గౌడ్* జనగామ జిల్లా జఫర్గడ్: గౌరవ వరంగల్ *పోలీస్ కమిషనర్ గారి* ఆదేశానుసారం మండల పరిధిలో ఎక్కడా కూడా వాహనాలపై నంబర్ లేకుండా నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేస్తామని జఫర్గడ్ *ఎస్సై బి. మాధవ్ గౌడ్ గారు* సోమవారం ఒక ప్రకటనలో వాహనదారులకు హెచ్చరించారు. వారు మాట్లాడుతూ… మండల పరిధిలో నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు, చోరీ వాహనాలను గుర్తించడంలో భాగంగా జనవరి మొదటి తారీఖు నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయబడుతుందని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఏర్పాటు, ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ను వంచిన వాహనదారులపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *