రేపు జరగబోయే సంకల్ప దీక్షను విజయవంతం చేయండిరేపు జరగబోయే సంకల్ప దీక్షను విజయవంతం చేయండి

రాహుల్ గాంధీ గారిపై పార్లమెంటులో అనర్హాత వేటు వేయడాన్ని నిరసిస్తూ పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట గ్రామంలో రేపు ఉదయం 10.00 గంటలకు సంకల్ప సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం కలదు ఈ కార్యక్రమానికి టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు విచ్చేయుచున్నారు కావున పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గోనగలరని మనవి

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *