ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలుఘనంగా జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు

మంచిర్యాల జిల్లాలోని మథర్ పట్టణంలో మధర్ థెరిసా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు “జవహర్ లాల్ నెహ్రూ” పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ‘పిల్లల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో కె. భువనేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఆమె బాపు గారి బాటలో నడవాలని, అతనిని ఆదర్శంగా తీసుకొవాలని, విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె కోరారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *