అంతకుముందు యాబై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రెండోందల పింఛన్ ఇస్తే
రెండు సార్లు పాలించిన బీఆర్ఎస్ రెండువేల రూపాయలు ఇస్తుంది
కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు.. సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు
బీఆర్ఎస్ పాలనలో ఇరవై నాలుగంటల కరెంటు ..రైతుబంధు..రైతుబీమా సాగునీళ్లు
కాంగ్రెస్ పాలనలో పేదింటి ఆడబిడ్డకు పెండ్లికి పైసా ఇవ్వలేదు
బీఆర్ఎస్ పాలనలో కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తుంది
ఎన్నికలనగానే కొంతమంది వస్తున్నారు.వాళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు
నేను ఎప్పుడు మీతో..మీమధ్యలో మీతో ఉన్నాను
నన్ను కలవాలంటే ఎవరి అపాయింట్మెంట్ తీసుకోనవసరంలేదు
మీరు ఆలోచించి ఓటేయండి
ఇరవై నాలుగంటలు కరెంటు ఇస్తున్నా బీఆర్ఎస్ వైపా..?
మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ వైపా..?
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న బీఆర్ఎస్ వైపా..?
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పైసా ఇవ్వని కాంగ్రెస్ వైపా..?
ఆలోచించుకోవాలి..
పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి..కారు గుర్తుకు ఓటేసి మీకు అందుబాటులో ఉండే నన్ను గెలిపించండి
-కిష్టపురం ఎన్నికల ప్రచారంలో సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *