badrachalam newsbadrachalam news

రాష్ట్ర స్థాయి రెండవ రోజు(5-1-2024). పి. ఓ. ఐ టి డి ఏ.భద్రాచలం గారి ఆదేశానుసారంతో అట్టహాసంగా జరిగినాయి ఈరోజు కార్యక్రమానికి అతిథిగా గిరిజన ఉపసంచాలకులు పి.మణమ్మ,కార్యక్రమాన్ని ప్రారంభించినారు.ఈనాటి లీగ్ మ్యాచ్లో 1). ఆర్చరీ,2).చెస్,3).క్యారమ్స్,4). టెన్నికాయిట్,5). వాలీబాల్,6). కబడ్డీ,7). ఖో ఖో. జరిగినాయి
డివిజన్స్

  1. ఉట్నూరు (1,2)
  2. ఏటూరు నాగారం
  3. ప్లేన్ ఏరియా (1,2)4. భద్రాచలం

ఈరోజు గెలుపొందిన లీగ్ మ్యాచ్లు

  1. బాలురు( ఆర్చరీ )20. మీటర్లు
    మొదటి బహుమతి – కె. రామ్ చరణ్, భద్రాచలం
  2. బాలురు( ఆర్చరీ )30. మీటర్లు మొదటి బహుమతి – ఎం. హరి ఓం ప్రకాష్, ఉట్నూరు-2
  3. ఆర్చరీ 20. మీటర్లు
    రెండవ బహుమతి-పి. సాత్విక్, భద్రాచలం
  4. ఆర్చరీ 30. మీటర్లు
    రెండవ బహుమతి – కె. రామ్ చరణ్, భద్రాచలం
    5.అథ్లెటిక్స్( అండర్-17. బాలురు)
    లాంగ్ జంప్ – 1.ఎం. సోను, ఉట్నూరు( మొదటి బహుమతి )
    2.కె.శంకర్, ఉట్నూరు ( రెండవ బహుమతి)
  5. ఎం. ప్రతాప్ రావు, ఉట్నూరు-2( మూడవ బహుమతి)
    డిస్కస్ త్రో
  6. కె. అవ్వ రాజు, ఉట్నూరు ( మొదటి బహుమతి)
  7. టి. అజయ్, ఉట్నూరు ( రెండవ బహుమతి)
    షార్ట్ పుట్
  8. ఎం. ఇంద్ర సాయి, ఉట్నూరు ( మొదటి బహుమతి)
    2.పి.సతీష్ కుమార్, ఉట్నూరు( రెండవ బహుమతి )
    °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
    అండర్-17. బాలికలు- డిస్కస్ త్రో
    °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
  9. ఎస్. సందూరి, ఉట్నూరు ( మొదటి బహుమతి)
  10. కే మనీషా. ఉట్నూరు ( రెండవ బహుమతి)
    ••••••••••••••••••••••••••••••••••••
    అండర్-14. డిస్కస్ త్రో
    ••••••••••••••••••••••••••••••••••••
  11. సిహెచ్. ప్రణవి, ఏటూరు నాగారం( మొదటి బహుమతి)
  12. ఎం.అనిత, ఉట్నూరు ( రెండవ బహుమతి)
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
  13. ఏ సి ఎం ఓ. భద్రాచలం. టి. రమణయ్య,
  14. క్రీడల అధికారి. బి. గోపాలరావు
  15. ఎస్ కె. జహీరుద్దీన్, ఏ టి డి ఓ, వైరా
  16. చంద్రమోహన్, ఏ టి డి ఓ. దమ్మపేట
    4.పి. నరసింహారావు, ఏ టి డి ఓ. భద్రాచలం
  17. బి. రూప దేవి, ఏ టి డి ఓ.
    ఇల్లందు
    ప్రధానోపాధ్యాయులు
    °°°°°°°°°°°°°°°°°°°°°°
  18. సిహెచ్. బుచ్చి రాములు
  19. బి. నామ నాయక్
  20. ఎన్. చందు,
  21. జి. భద్రు
  22. డి. నాగమణి
  23. బి. శారద
  24. సిహెచ్. చంద్రకళ
  25. డి. జగన్
    ఏ ఎస్ ఓ లు
    ““
  26. బి. రాంబాబు.
  27. కె. వెంకటనారాయణ
  28. నాగేశ్వరరావు
  29. బి. నెహ్రూ
    పీడీ లు & పి ఈ టి. లు

  1. అన్నం వెంకటేశ్వర్లు
  2. డాక్టర్. వీర నాయక్
  3. బుగ్గ వెంకటేశ్వర్లు
  4. బట్ట హరికృష్ణ5. సైదులు
  5. బాల సుబ్రహ్మణ్యం7. నగేష్
  6. సక్రాం9. ప్రసాద్
  7. జయ
  8. శిరోమణి
  9. పద్మ
    పి ఈ టి లు
    °°°°°°°°°°°°
  10. నాగమణి
  11. రవి
  12. రవీందర్
  13. కృష్ణారావు
  14. బాపనమ్మ
  15. ప్రత్యూష7. పార్వతి
  16. రాధ
    వార్డెన్లు

  1. పవన్ కుమార్
  2. రాంబాబు
  3. కబీర్ దాసు
  4. ద్వారక5. నరసింహారావు
  5. సతీష్

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *