ap news local telugu news today newsనమ్మకానికి మారుపేరు హానికరం లేని వైద్యం*ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచం *హోమియో వైద్యం

*ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచం *హోమియో వైద్యం

ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు మాట్లాడుతూ
హోమియోపతి వైద్యం ప్రజల వైద్యం నమ్మకానికి అమ్మ వంటిది హోమియో వైద్యం ఎంతో ఉపయోగము తాత్కాలిక దీర్ఘకాలిక రోగాలకు 100% నయం చేసే ఔషధ గుణం కలిగిన వైద్యమిటి అన్ని రకాల వ్యాధులకు హోమియోపతిలో మందులు ఉన్నాయి హోమియో మందులను ఎటువంటి దుష్ప్రభావం లేకుండా ధైర్యంగా వాడవ వచ్చును అల్లోపతి మందులు తింటూనే హోమియోపతి మందులు కూడా వాడవచ్చు. ప్రభుత్వము అన్ని రకాలుగా హోమియోపతి వైద్యశాలలో మందులను అందుబాటులో ఉంచింది జిల్లాలో 25 ప్రభుత్వ హోమియో వైద్యశాలలు ఉన్నాయి ఇందులో 12 రెగ్యులర్ 13 జాతీయ ఆరోగ్య మిషన్ సారధ్యంలో నడుస్తున్న ఆసుపత్రులు అనంతపురం గుత్తి తాడపత్రి పుట్టపర్తి దావలం గొల్ల మూతిమడుగు రాయదుర్గం బెలుగుప్ప తలుపుల కళ్ళు మర్రి బీకే సముద్రం కుందుర్పి కొనకొండ్ల దేవనహళ్లి కొత్తచెరువు పెనుకొండ ఎన్ పి కుంట అమడకూరు కదిరి బేతేపల్లిఎద్దులపల్లి కనేకల్లో పట్నం ఆత్మకూరులో వైద్యశాలలు ఉన్నాయి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితం పొందవచ్చును అని.డా॥నల్ల పాటి తిరుపతి నాయుడు ప్రభుత్వ సీనియర్ హోమియో వైధ్యాధికారి.ప్రభుత్వ హోమియె వైద్యశాలపాతవూరు.అనంతపురం.తెలియ చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *