telugu news local news daily news gutti news ap newsనీ ఓటు నీ భవిష్యత్తు ప్రజల అవగాహన కొరకు ఫ్లెక్సీలు ఏర్పాటు

గళం న్యూస్ అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి న్యూస్ రిపోర్టర్ బి.హనుమెష్

గుత్తి పురపాలక సంఘం పరిధి నందు కమిషనర్ ఆదేశాల మేరకు టీపీఎస్ మరియు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సూచనల మేరకు గుత్తి పురపాలక సంఘం పరిధి నందు ఎలక్షన్ కి సంబంధించిన నీ ఓటు నీ భవిష్యత్తు ప్రజల అవగాహన కొరకు గుత్తి పురపాలక సంఘం నందు వివిధ ముఖ్యమైన కూడలిలో ఫ్లెక్సీలను కట్టడం జరిగినది కావున ప్రజలు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు తెలియచేసారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *