telugu galam local news e69news bjp mp newsవరంగల్ జిల్లా పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి అరూరి పరామర్శ

తెలుగు గళం టీఎస్ ఎన్పీడీసీఎల్ మాజీ సిఎండి అన్నమనేని గోపాల్ రావు మనవడు మేఘన్ష్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవిషయం తెలుసుకుని హనుమకొండ హంటర్ రోడ్డు గల వారి నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ వెంట హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ వరంగల్ తూర్పు బిజెపి ఇన్చార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయ రామారావు రాజన్ తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *