gunthakal news local news tdp news election news telugu galam news e69news loacl news elections newsఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొట్టంమాలిక్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొట్టంమాలిక్

గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణ ముస్లింమైనారిటీ ప్రెసిడెంట్ కొట్టం మాలిక్ మరియు జిల్లా జనరల్ సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టంమాలిక్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేఅభ్యర్థి గుమ్మనూరు జయరాం మరియు ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని శుక్రవారం నమాజుకు వచ్చిన మైనారిటీలను కోరారు. ఈ కార్యక్రమంలో పి. బషీర్ ఖాన్, దాదా ఖలందర్,మండల మైనార్టీ సోదరులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *