E69NEWS

ప్రజా గొంతుక

జక్కలొద్దిలో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు

జక్కలొద్దిలో ఘనంగా 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఈ69న్యూస్ వరంగల్

ఖిల్లా వరంగల్ 43వ డివిజన్ జక్కలొద్దిలో 134వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వి.కరుణాకర్,జవాన్లు ప్రశాంత్,రవి,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.అంతేగాక పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరై నివాళి అర్పించారు.వేదికపై శాంతియుతంగా,సాంస్కృతిక గౌరవంతో కార్యక్రమం కొనసాగింది.అంబేద్కర్ సేవలు,ఆయన సాంఘిక న్యాయానికి చేసిన కృషి గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *