విద్యుత్ ఉద్యోగుల అంతర్ రాష్ట్ర స్థాయి పోటీలువిద్యుత్ ఉద్యోగుల అంతర్ రాష్ట్ర స్థాయి పోటీలు

స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న విద్యుత్ ఉద్యోగుల అంతర్ రాష్ట్ర స్థాయి పోటీలు మరియు సంస్కృతిక పోటీలు మహిళా క్యారమ్స్, చదరంగ, టేబుల్ టేనిష్, బ్యామెంటేన్, టెన్నికాహేడు పోటీలు పురుషులకు టెన్నిస్ పోటీలను శ్రీ వి రాంబాబు సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ [ఓఎంసీ అండ్ ట్రాన్స్పోర్ట్ ] ఘనంగా ఈ స్పోర్ట్స్ ని నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో 18 జిల్లాల నుండి పురుషులు మహిళా ఉద్యోగులు సుమారు 300 మందిని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బి. బాబు నాయక్, జనరల్ సెక్రెటరీ ఎన్ .జగన్నాథం స్పోర్ట్స్ ఆఫీసర్, ఎం.వీ కృష్ణారావు అవుట్ డోర్ సెక్రెటరీ పివి అప్పారావు, ఇండోర్ సెక్రెటరీ అశోక్ కోశాధికారి, సాంస్కృతిక సెక్రటరీ డి సాంబశివరావు, మహిళా ప్రతినిధి జి కవిత, టోర్నమెంట్ ఇన్చార్జ్ జి మధు, సురేష్, సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి. తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి క్రీడాకారునికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *