శివప్రసాద్ జన్మదిన వేడుకలు..శివప్రసాద్ జన్మదిన వేడుకలు..

పామిడి: గుంతకల్లు నియోజకవర్గం 10 టీవీ రిపోర్టర్ శివప్రసాద్ జన్మదిన వేడుకలను పామిడి పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, స్థానిక బీజేపీ నాయకులు, పాత్రికేయుల సమక్షంలో కేక్ కట్ చేసి శివప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శివప్రసాద్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, పాత్రికేయులు, మిత్రులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *