గ్రామ దేవత, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో శాశ్వత లైటింగ్ ఏర్పాటు చేయుటకు దాతలు..
నంగునూరి. రవీందర్-లక్ష్మీ 2 ఫ్యాన్ లు, 6 ట్యూబ్ లైట్ లు
బక్కెర.రవి-సంతోషి 2000 (2.5 1/2 బెండాల్)
సిరి శానిటరీ & ఎలక్ట్రికల్ 2500 (సామాను)
దొడ్డ వెంకన్న-సునీత 2200 సామాను
బక్కెర.శేఖర్-పరమేశ్వరి 2000 (20 కలర్ లైట్స్)
కమ్మగాని.అశోక్-రజిత 1500 (1.5 వైర్ బెండల్)
బక్కెర.గణేష్-విమల 1000 (1.5 1/2 బెండల్)
రాపాక.సోమశేఖర్-కావ్య 650 (మెయిన్ బోర్డ్)
వారికి తోచిన సహాయ సహకారాలు తల్లి దేవాలయంలో లైటింగ్ ఏర్పాటు కోసం అందించడం జరిగింది.. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, మేము అడగగానే వెను వెంటనే సామాను అందించినందుకు గాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలియజేసిన ఆలయ కమిటీ
