సత్తుపల్లి/తల్లాడ, అక్టోబర్08(తెలుగుగళం)న్యూస్: నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలం అంజనాపురం గ్రామంలో గల సీపీఎం శాఖ సభ్యుడు పాలపాటి సాంబయ్య అనారోగ్య కారణాలవల్ల బుధవారం రాత్రి మృతి చెందడం జరిగింది.అట్టి విషయం తెలుసుకున్న ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి సాంబయ్య భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.సాంబయ్య నమ్ముకున్న సిద్ధాంతం కోసం కడ వరకు పని చేశారన్నారు.ఈ కార్యక్రమంలో: సీపీఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు,
పులి కృష్ణయ్య,శాఖ సభ్యులు పాల్గొన్నారు.
శీలం సత్యనారాయణరెడ్డి సాంబయ్య భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు