ఎటురోజు ఓంకార్ పార్ధివ దేహానికి నివాళిఎటురోజు ఓంకార్ పార్ధివ దేహానికి నివాళి

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎటురోజు పరిపూర్ణ చారి తాతయ్య ఎటురోజు ఓంకార్ ఉదయం కొత్తగూడెం లో మృతి చెందగా స్వగ్రామం ఐన ఉప్పరపల్లి కి తీసుకువచ్చి, జరిగిన సంఘటన స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ గ్రామానికి చేరుకొని స్థానిక గ్రామపార్టీ అధ్యక్షులు చాగంటి రాములు మరియు నాయకులతో కలిసి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు..ఈ సందర్బంగా ఓంకార్ కుటుంబ సభ్యులను, ఇద్దరు కుమారులు నాగేంద్ర చారీ, శ్రీనివాసులు ను కలిసి వారికీ ప్రగాఢ సానుభూతి తెలిపి ఇలాంటి సమయంలో భగవంతుడు కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరారు..ఈ కార్యక్రమంలో సమ్మిగౌడ్ తో గ్రామ పార్టీ అధ్యక్షులు చాగంటి రాములు,మాజీ సర్పంచ్ మహేశ్వరా చారి,సీనియర్ నాయకులు పోలేపాక ఉప్పలయ్య,గ్రామ వార్డు మెంబర్స్ పలుస పద్మవెంకన్న,జర్నలిస్ట్ రాజు,యువత యూత్ క్లబ్ అధ్యక్షులు తండా శ్రీనివాస్,మద్ది శ్రీనివాస్,కంది సుధాకర్ పలుస సంపత్, షబ్బీర్ గుండా కార్తీక్,అంకిరెడ్డి రాంబాబు,మంద విక్రం, కంచ భద్రయ్య, ఆవుల కట్టయ్య తదితరులు పాల్గొన్నారుగ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *