
ప్రజా గొంతుక
ఈ69న్యూస్:- జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మరియు జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ చైర్మన్ శ్రీమతి బి. ప్రతిమను శుక్రవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మర్యాద పూర్వకంగా కలిసి ఒక మొక్కను అందజేశారు.